ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్టాప్ చోరి | Secret Service laptop containing information on Trump Tower stolen | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 19 2017 7:57 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

ట్రంప్ టవర్ కు సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారమున్న సీక్రెట్ సర్విస్ ల్యాప్టాప్ దొంగతనానికి గురైంది. సీక్రెట్ సర్విస్ ఏజెంట్స్ కారు నుంచి బ్రూక్లిన్ లో దీని చోరి జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement