ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్ | Shah Rukh Khan, Akshay Kumar among world's highest paid actors | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్-10 జాబితాలో (2016కు) బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో రెజ్లింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఐరన్ మ్యాన్, డ్వాన్ జాన్సన్ రూ. 432కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జాకీచాన్ రూ.408 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement