సోనియ, రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ | Sonia,Rahul Gandhi to face tax probe in National Herald case | Sakshi
Sakshi News home page

Published Fri, May 12 2017 1:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్‌ తో పాటు స్టాక్‌ హోల్డర్లను ఆదాయ విచారణ చేయాలని ఆదాయపన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement