51 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది. ఈ జప్తు సరైనదేనంటూ న్యాయప్రాధికార సంస్థ తీర్పు ఇచ్చింది. దీనిపై జగతి లాయర్లు అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ట్రిబ్యునల్.. ప్రాధికార సంస్థ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.