సురేఖ వాణి వీడియో సంచలనం | Surekhavani hot dance video with her daughter, goesViral | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 20 2016 3:28 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

బుల్లితెరపై మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమంలో క్రేజ్ సంపాదించుకున్న వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్న సురేఖవాణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సురేఖా వాణి తన కూతురుతో కలిసి కాలా చష్మా మ్యూజిక్కు డ్యాన్స్ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement