అడిగింది 5 వేల కోట్లు ఇచ్చింది 25 కోట్లు | telangana government suffers on money supply | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 28 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినన్ని కొత్త నోట్లను సరఫరా చేయటంలో ఆర్‌బీఐ దాదాపుగా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. రూ.5 వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లను పంపిం చాలని ప్రభుత్వం గత వారంలో ఆర్‌బీఐకి లేఖ రాసింది. అయితే ఆర్‌బీఐ ఇప్పటి వరకు కేవలం రూ.25 కోట్ల విలువైన నోట్లను పంపించి చేతులు దులుపుకుంది. అడిగిన దాంట్లో కేవలం ఐదు శాతం నోట్లను సరఫరా చేయటం, మిగతా నోట్లు ఇప్పటికిప్పుడు వచ్చేలా లేకపోవటంతో బ్యాంకర్లు సైతం తమ చేతుల్లో ఏమీ లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement