ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అని పోచారం ఆరోపించారు. నిజామాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Published Sun, Mar 5 2017 7:48 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
Advertisement