స్వామిని చేరని సూర్య కిరణాలు | The fall of sun rays on arasavalli temple did't happen this time | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 9 2014 11:06 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యదేవాలయంలో కిరణ దర్శనం భక్తులకు నిరాశ మిగిల్చింది. సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతియేటా మార్చి 9, 10, 11న సూర్యకిరణాలు సూర్యదేవుని మూలవిరాట్‌ను తాకుతాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement