రూ.500నోట్లలో తప్పులున్నాయట..! | two variants of the new rs.500 note surface | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 1:19 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

అధిక విలువ కలిగిన నోట్ల రద్దీ అనంతరం ప్రవేశపెట్టిన కొత్త రూ.500నోట్లలో చిన్నపాటి సమస్యలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అత్యవసరంగా రూ.500 నోట్ల ముద్రణ జరగడం వల్ల వాటిలో ప్రింటింగ్ సమస్యలు ఏర్పడినట్లు చెప్పింది. ఆ కారణం చేతనే కొన్ని రూ.500నోట్లకి ఒకదానికి మరొకదానికి బొత్తిగా పొంతన లేకుండా ఉందని తెలిపింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement