నవభారత్‌కు బాటలుః మోదీ | What PM Narendra Modi said about Sardar Sarovar Dam | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 17 2017 1:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

దేశానికి స్వాతంత్ర్యం సమకూరి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి దేశాన్ని నవభారత్‌గా మలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరాదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ప్రతిష్టాత్మక సర్ధార్‌ సరోవర్‌ డ్యామ్‌ను ఆదివారం జాతికి అంకింత చేసిన అనంతరం గుజరాత్‌లోని దభోయ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement