ఉగ్రవాదంపై ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. భారత్‌ను పూర్తి సురక్షితమైన దేశంగా మార్చడానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు.
Published Mon, Dec 14 2015 7:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement