సైకిల్‌తో వేటాడి తగిన బుద్ధి చెప్పింది | Woman Teaches Catcallers A Lesson They'll Never Forget | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 23 2017 1:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. అల్లరి చేయాలని, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడాలని ప్రయత్నించిన కొంతమంది పురుషులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. పట్టరాని కోపంతో వారిని ఫాలో అయ్యి మరి తన కసి తీర్చుకొని వెళ్లిపోయింది. ఈ వీడియో లండన్‌లోని గో ప్రో కెమెరాలో రికార్డు చేశారు. ఓ బైకర్‌ తాను రైడింగ్‌ చేస్తూ వెళుతుండగా తన కళ్లముందు చోటు చేసుకున్న ఈ దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడది దుమ్మురేపుతుంది. దీన్ని చూసినవారంతా అమ్మాయి అంటే ఇలా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement