ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ | ys jagan mohan reddy writes to prime minister over ids names | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 13 2016 2:34 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

దాయ వెల్లడి పథకం -2016పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధానికి జగన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.... ఏపీలో ఐడీఎస్-2016పై జరిగిన పరిణామాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ అంశంపై తలొకరు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు వెల్లడించబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతోంది. ప్రాంతాలవారీగా గానీ, మరే రూపంలో గానీ వారి పేర్లను బయట పెట్టబోమని స్పష్టం చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement