ప్రత్యేక హోదా రాదని ఆగిన గుండె | YSRCP Leader Siddhappa dies of heart attack due to dejected over the delay in the state getting special status | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 30 2015 10:10 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. అనంతపురం జిల్లా సోమన్‌దేపల్లి మండలం కేతిగాని చెరువు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పర సిద్ధప్ప ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు

Advertisement
 
Advertisement
 
Advertisement