'ఖజానా నింపుకోకూడదు.. ప్రజల ఆకలి తీర్చాలి' | YSRCP support the lorry owners strike | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 1 2015 4:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

దేశంలో ఏ రాష్ట్రంలో లేని పన్నులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై విధించిన వ్యాట్ భారం తక్షణమే తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని బొత్స డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా లారీ , పెట్రోల్ బంకు యాజమాన్యాలు చేపట్టబోతున్న సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆకలి తీర్చాలే కానీ ఖజనాలు నింపుకోకూడదని బొత్స ఎద్దేవా చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement