బంద్‌కు మద్దతు తెలపండి | asking support to bandh | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 1 2016 2:30 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

రాష్ట్ర ప్రయోజనాలకోసం ఈ నెల 2వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ చేపట్టనున్న బంద్‌కు మద్దతు తెలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్‌పార్టీ నేతలను కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement