లడ్డు కోసం కూతురితో ధోని పోటీ.. | ms dhoni and daughter zivas attack besan ka laddoo | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 15 2017 4:25 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి.. కూతురు జీవాతో గడుపుతాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నెల 22న ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు సమయం ఉండటంతో దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా ఆస్వాదిస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement