విండీస్ పర్యటనలో విరాట్ గ్యాంగ్ ఇలా.. | Virat Kohli and Co. stay in shape with beach volleyball and yoga in West Indies | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 8 2016 5:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

సెయింట్ కిట్స్:నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా వెస్టిండీస్కు వెళ్లిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం అక్కడ వాతావారణాన్ని ఆస్వాదిస్తూ ఆట పాటలతో గడుపుతోంది. ఇంకా సిరీస్కు చాలా రోజుల సమయం ఉన్నందున విరాట్ అండ్ గ్యాంగ్ ప్రకృతిలో సేద దీరుతోంది. దీనిలో భాగంగా టీమిండియా క్రికెటర్లు బీచ్ లో వాలీబాల్ ఆడటంతో పాటు యోగా విన్యాసాలు చేశారు. గురువారం విండీస్ కు చేరుకున్న భారత జట్టు.. అక్కడికి చేరుకున్న వెంటనే ప్రకృతిలో సేద తీరడం మన కొత్త కోచ్ కుంబ్లే ఆలోచనగానే కనబడుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement