ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో జీడీపీ వృద్ధి ఐదు శాతానికి పరిమితమైందనే గణాంకాలతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. జీడీపీ వృద్ధి రేటుతో పాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Published Tue, Sep 3 2019 3:47 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
Advertisement