స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాలతో దూసుకుపోతున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. తొలిసారి 37వేల మార్క్‌ను అధిగమించింది. అలాగే 11171 వద్ద నిఫ్టీ కూడా మరో రికార్డ్ హైని టచ్ చేసింది. సెన్సెక్స్ 128, నిఫ్టీ 27పాయింట్లు పుంజుకుని కొనసాగుతున్నాయి.