వామ్మో.. అదేం డ్రెస్‌ | Deepika Padukone horribly wrong dress | Sakshi

Oct 19 2017 4:17 PM | Updated on Mar 20 2024 12:00 PM

బాలీవుడ్‌నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన దీపికా పదుకునే డ్రెస్‌ అందుకు తగ్గట్లుగానే ఉంటోంది. గతంలోనూ దీపిక డ్రెస్‌ సెన్స్‌పై పలు వివాదాలు వచ్చాయి. తాజాగా.. ముంబైలో జరిగిన జియో మామి ఫిలిమ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా దీపిక ధరించిన డ్రెస్‌ చెత్తగా ఉందంటూ.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement