ట్రై చేస్తే మాత్రం నడ్డి విరగడం ఖాయం | Pooja Hegde Workout Video | Sakshi
Sakshi News home page

ట్రై చేస్తే మాత్రం నడ్డి విరగడం ఖాయం

Feb 12 2019 2:53 PM | Updated on Mar 20 2024 5:06 PM

ఈ మధ్య హీరోయిన్లు జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ.. జిమ్నాస్టిక్స్‌ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. రకుల్‌, సమంత, పూజా హెగ్డె లాంటి హీరోయిన్లు నిత్యం ఫిట్‌నెస్‌ను పాటిస్తూ.. జిమ్‌లు బిజీబిజీగా ఉంటున్నారు. తాజాగా పూజా హెగ్డె ఓ ఫీట్‌ను చేసి.. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో వదిలింది. కొద్దిసేపట్లోనే అది కాస్త వైరల్‌ అయింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement