కాంగ్రెస్‌‌ను ప్రజలు చిత్తుగా ఓడించారు | Amit Shah Praises PM Modi on Karnataka Victory | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 8:43 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘మ్యాజిక్‌ ఫిగర్‌కు బీజేపీ కేవలం 7 స్థానాల దూరంలోనే నిలిచింది. వందకు పైగా సీట్లు(కాంగ్రెస్‌+జేడీఎస్‌) వచ్చాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, మిమల్ని ప్రజలు చిత్తుగా ఓడించారన్న విషయం గుర్తించండి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement