మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి | BJP MLAconvoy attacked by Maoists in Chhattisgarh Five People Dead | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి

Published Tue, Apr 9 2019 7:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

చత్తీస్‌గడ్‌లో నక్సల్స్‌ మరోసారి విరుచుకుపడ్డారు. దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్‌పై  మావోయిస్టులు దాడికి తెగబడ్డారు.  ఈ దాడిలో బీజేపీ ఎంఎల్‌ఏ భీమా మాండవి  దుర్మరణం చెందారు. వీరితోపాటు మరో ఆరుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు  కోల్పోయారు.  మరోవైపు భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య  కాల్పులు కొనసాగుతున్నట్టు  తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement