రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ వేయం | CM KCR Speech At Medak Public Meeting | Sakshi
Sakshi News home page

రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ వేయం

Published Thu, May 10 2018 7:37 AM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM

రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన రూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలను మాఫీ చేయడంతోపాటు నీటి తీరువా వసూళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇకపై ప్రభుత్వమే సాగునీటి ప్రాజెక్టులు నిర్వహిస్తుందని, రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ మోపబోమని స్పష్టం చేశారు. సీఎం బుధవారం మెదక్‌ జిల్లాలో పర్యటించారు. మెదక్‌ నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement