చైనా సంకల్పం : కేవలం 10 రోజుల్లోనే.. | Coronavirus : China Has Built Hospital In Ten Days At Wuhan | Sakshi
Sakshi News home page

చైనా సంకల్పం : కేవలం 10 రోజుల్లోనే..

Published Mon, Feb 3 2020 4:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

చైనాలో ప్రాణంతక కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ముఖ్యంగా వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు చైనా ప్రభుత్వం వేగంగా స్పందించింది. అందుకోసం వుహాన్‌ నగరంలో కేవలం పది రోజుల్లోనే ఓ  ప్రత్యేక ఆస్పత్రికి నిర్మించేందుకు చైనా సంకల్పించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement