గొల్లప్రోలు వద్ద రైలులో అగ్నిప్రమాదం | Fire guts pantry car of Yeshwantpur - Tatanagar express, All safe | Sakshi
Sakshi News home page

గొల్లప్రోలు వద్ద రైలులో అగ్నిప్రమాదం

Published Tue, Mar 5 2019 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలులోని వంటచేసే బోగీలో(ప్యాంట్రీ కార్‌) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement