వరంగల్ జిల్లాలో భారీ వర్షం ; ఇద్దరు మృతి | Heavy Rain Lashes Waranagal | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో భారీ వర్షం ; ఇద్దరు మృతి

Published Thu, May 3 2018 7:00 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

వరంగల్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు మృతి చెందారు. భీమ దేవరపల్లిలోని మల్లారంలో పిడుగుపాటుకు గురై తోడేటి కట్టయ్య అనే రైతు మృతి చెందాడు. మరోచోట గోడకూలి అయోధ్య అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు

Advertisement
 
Advertisement
 
Advertisement