పోలవరంలో ఉద్రిక్తత | High Tension Near Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరంలో ఉద్రిక్తత

Published Wed, Jul 11 2018 6:04 PM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టును సమీక్షించేందుకు బుధవారం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న ఉభయ గోదావరి జిల్లాల బీజేపీ శ్రేణులు మంత్రి హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. అయితే, ఇందుకు పోలీసులు నిరాకరించారు. పాసులు, ప్రాటోకాల్‌ పరిధిలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.దీంతో తమను లోపలికి పంపాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Advertisement
 
Advertisement
 
Advertisement