నకిలీ హిజ్రాపై అసలు హిజ్రాలు మూకుమ్మడి దాడి | Hizras attack on fake Hizra in Warangal  | Sakshi
Sakshi News home page

నకిలీ హిజ్రాపై అసలు హిజ్రాలు మూకుమ్మడి దాడి

Published Tue, Feb 12 2019 6:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

వరంగల్‌లో నకిలీ హిజ్రా హల్‌ చల్‌ చేశాడు. బాలాజీ నగర్‌ వద్ద ఓ యువకుడు హిజ్రా వేషదారణలో వచ్చి జనాలనుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున​ అసలు హిజ్రాలు అక్కడికి చేరి అతన్ని పట్టుకుని నడిరోడ్డుపైనే చితక్కొట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement