తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు | Income Tax Notices To Telangana MLAs | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ ఝలక్‌

Published Sat, May 4 2019 8:43 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

లంగాణ శాసనసభ్యులకు ఆదాయపన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచిన స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement