చేపల చెరువును కొల్లగొట్టిన స్థానికులు | Local Villagers Looted Fish Tank in Suryapet | Sakshi
Sakshi News home page

చేపల చెరువును కొల్లగొట్టిన స్థానికులు

Published Mon, May 13 2019 11:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

జిల్లాలో  చేపల చెరువు లూటీకి గురయింది. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే చేపలను స్థానికులు దోచేశారు. ఏకంగా వేలమంది చెరువుపై దాడికి పాల్పడ్డారు. చేపల కోసం ఎగబడి.. దోచుకున్నారు. పోలీసుల కళ్ళ ముందే ఈ దోపిడీ జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement