లోచ్‌నెస్‌ సముద్ర తీరంలో ‘నెస్సీ’ రాక్షసి.. | Loch Ness Monster Caught In A Video, Creature Seen In Water For 10 minutes | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 4:17 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

స్కాటిష్‌ హైలాండ్స్‌లోని లోచ్‌నెస్‌ సముద్ర తీరంలో సరదాగా విహరిస్తున్న ఓ యాత్రికుడికి ఇటీవల ముచ్చెమటలు పట్టించే దృశ్యమొకటి కనిపించింది. సముద్ర రాక్షసిగా పేరొందిన ‘నెస్సీ’ అతని కంటబడింది. ఐర్లాండ్‌కు చెందిన ఒ.ఫౌడాగేన్‌ తీరం అందాల్ని తన కెమెరాలో బంధించే క్రమంలో సముద్ర జలాల్లో ఈత కొడుతున్న నెస్సీ కనిపించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement