ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో ఒక్క సవరణ లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
ట్రిపుల్ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం
Published Thu, Dec 28 2017 8:11 PM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement