సైన్యాన్ని పంపండి | Maldives ex-President Nasheed seeks help from India and US | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 10:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేం దుకు భారత్‌ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ కోరారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ సుప్రీంకోర్టు గత గురువారం తీర్పునివ్వడం.. దాన్ని పాటించేందుకు యమీన్‌ విముఖత చూపుతుండటం తెలిసిందే. సోమవారం యమీన్‌ మాల్దీవుల్లో అత్యవసర స్థితిని కూడా విధించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement