జాతీయ మెడికల్ బిల్లు (ఎన్‌ఎంసీ)–2019కి వ్యతిరేకంగా తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 వరకు 24 గంటలపాటు బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
నేడు బోధనాసుపత్రుల బంద్
Published Wed, Jul 31 2019 10:07 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
Advertisement