సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..! | Nallabelli, Police Surrounded Maoist Surya Dalam | Sakshi
Sakshi News home page

సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..!

Published Thu, Feb 28 2019 11:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన మావోయిస్టుల దళాన్ని నల్లబెల్లి మండలం కొండాపూర్ శివారు గణేశ్(మురళి)నగర్ వద్ద పోలీసులు బుధవారం ఉదయం చుట్టుముట్టారు. మావోయిస్టు సూర్యంతో సహా ఆయన దళాన్ని పోలీసులు గురువారం ఉదయం చుట్టుముట్టారు. దళ సభ్యుడు లక్ష్మణ్‌, మరో ఇద్దరు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సమాచారం మేరకు మిగతా దళ సభ్యుల కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ సునీతామోహన్‌ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement