‘చెహరే నహీ సమాజ్‌ కో బదులో పాక్‌ ‘పాట’ | Pakisthan Elections Chehre Nahi Song | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 8:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

జూలై 25వ తేదీన జరుగనున్న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వామపక్ష ‘అవామీ వర్కర్స్‌’ పార్టీ విడుదల చేసిన వీడియో సాంగ్‌ అటు పాకిస్థాన్‌ ప్రజలను ఇటు యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘చెహరే నహీ సమాజ్‌ కో బదులో’ అంటూ సాగే ఈ పాటలో సమాజంలో పాలకులు కొనసాగిస్తున్న అణచివేతకు ప్రజలు ఎలా బలవుతున్నది వివరిస్తున్నది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement