ఎన్నికల వేళ విశాఖపట్నం జిల్లాలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. టీడీపీ కి చెందిన నేత కారులో నుంచి ఈ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోమ్ము గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా తరలించిన వ్యక్తులు చెబుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము నగరానికి చెందిన ఓ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది.
సబ్బవరంలో రూ. కోటి నగదు పట్టివేత
Published Wed, Mar 20 2019 11:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement