పొట్టకూటికోసం పనికి వెళ్లొస్తూ.. 13 మంది కూలీలు విగత జీవులుగా మారారు. కాసేపట్లోనే ఇంటికి చేరుకుంటామని అనుకుంటుండగానే.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. 13 మందిని బలితీసుకుని వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.
విషాదంలో కొత్తపల్లి
Published Mon, Aug 5 2019 7:53 AM | Last Updated on Wed, Mar 20 2024 5:22 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement