పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ టీకెట్ల లొల్లీ | Seat Distribution Conflicts In West Godavari TDP | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ టీకెట్ల లొల్లీ

Published Tue, Mar 12 2019 4:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము వ్యతిరేకిస్తున్న నేతలకు టికెటు కేటాయిస్తే ఓడించి తీరుతామని టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, గోపాలపురం నియోజవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీకి సవాలుగా మారింది. అసంతృప్త నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement