బీజేపీని టీడీపీ వదులుకునే అవకాశం లేదు | so much loss to tdp if they leave us : manikyalarao | Sakshi
Sakshi News home page

బీజేపీని టీడీపీ వదులుకునే అవకాశం లేదు

Published Mon, Feb 19 2018 4:43 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

టీడీపీతో పొత్తుపై బీజేపీ నేత మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో విడిపోతే టీడీపీకే ఎక్కువ నష్టమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని టీడీపీ వదులుకునే అవకాశం లేదని చెప్పారు. టీడీపీ తమపై దుష్ప్రచారాం చేస్తోందని, దానిని తాము తిప్పికొడతామని అన్నారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement