మసీదుల్లో మహిళల ప్రవేశం : కేంద్రానికి సుప్రీం నోటీసులు | Supreme Court Issues Notice To Centre On Plea Seeking Entry Of Muslim Women Into Mosques | Sakshi
Sakshi News home page

మసీదుల్లో మహిళల ప్రవేశం : కేంద్రానికి సుప్రీం నోటీసులు

Published Tue, Apr 16 2019 6:55 PM | Last Updated on Wed, Mar 20 2024 5:08 PM

మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణకు సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. పుణేకు చెందిన దంపతులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బదులివ్వాలని జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement