పొగమంచుతో 45 రైళ్లు ఆలస్యం | Tranis delayed in delhi due to fog | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 27 2017 3:46 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీకి రావాల్సిన 45 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 3 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement