ట్రక్కు బోల్తా..బీరంతా వరదలా పారింది | Truck Rams Toll Plaza In Rajasthan,Caught On CCTV | Sakshi
Sakshi News home page

ట్రక్కు బోల్తా..బీరంతా వరదలా పారింది

Published Sat, Sep 22 2018 9:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

రాజస్తాన్‌లో ఓ ట్రక్కు బోల్తా పడింది. విచిత్రంగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత, నెమ్మది చేసుకోవాల్సి ఆ వాహనం టోల్‌ప్లాజా సిబ్బంది మీదకు ఎగిసి పడింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్‌ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.టోల్‌ప్లాజా వద్ద బోల్తా పడిన ఆ ట్రక్కు, బీరు బాటిళ్ల లోడుతో అటుగా వెళ్తోంది. ట్రక్కు బోల్తా పడటంతో, బీరు సీసాలన్నీ నేలపాలయ్యాయి. బీరంతా వరదలా పారింది. రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement