మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం | TTD Member Dokka Jagannadham Dance Video | Sakshi
Sakshi News home page

మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం

Published Thu, May 16 2019 5:20 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో సభ్యుడిగా కొనసాగుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఒక నాయకుడు తన స్థాయిని మరచిపోయారు. స్టేజ్ ఎక్కేసరికి సర్వం మర్చిపోయి ఓ మహిళతో కలసి స్టెప్పులేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు డొక్కా జగన్నాథం (నాధ్‌ బాబు) చేసిన ఈ పని చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement