రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్‌ | Vinod Kumar Yadav Appointed As Railway Board Chairman | Sakshi
Sakshi News home page

రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్‌

Published Tue, Jan 1 2019 4:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌కు పదోన్నతి లభిం చింది. భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ సోమవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుత చైర్మన్‌ అశ్వనీ లొహానీ తర్వాత వినోద్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement