చిరుతతో ఫొటోగ్రాఫర్‌ ఫేస్‌ టు ఫేస్‌!! | wildlife photographer found himself face to face with a curious leopard cub | Sakshi
Sakshi News home page

చిరుతతో ఫొటోగ్రాఫర్‌ ఫేస్‌ టు ఫేస్‌!!

Published Wed, Dec 11 2019 8:47 AM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

అడవి అందాలను, అందులోని జీవరాశులను తన కెమెరాలో బంధించేందుకు వెళ్లిన ఓ వైల్‌‍్డలైఫ్‌ ఫొటోగ్రాఫర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తల్లితో కలిసి ఉన్న చిరుత పిల్లను ఫొటో తీస్తుండగా.. అది అతడిని సమీపించింది. కాసేపు అతడి షూను పరీక్షించి వెళ్లిపోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని సబీ సాండ్స్‌ నేచర్‌ రిజర్వులో చోటుచేసుకుంది. వివరాలు... డిల్లాన్‌ నెల్సన్‌(25) నేచర్‌ గైడ్‌గా పనిచేస్తూనే వైల్‌‍్డలైఫ్‌ ఫొటోగ్రఫీ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement