సౌదీలో నరకం అనుభవిస్తున్నా..కాపాడండి! | woman alleges torture in Saudi Arabia | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 11 2017 4:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement