తిరుమలలో తనిఖీలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి | YV Subba Reddy Inspection In Tirumala Queue Complexes | Sakshi
Sakshi News home page

తిరుమలలో తనిఖీలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి

Published Sun, Jun 30 2019 4:14 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

తిరుమలలోని క్యూలైన్‌లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీవారి ఆలయం, నారాయణ గిరి ఉద్యానవనం, బూందిపోటులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. తిరమలలో ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement